Bombay high court సంచలన తీర్పు.. 28 వారాల గర్భవిచ్ఛితికి అనుమతి.. ఎందుకు ?
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ Bombay high court సంచలన తీర్పు.. 28 వారాల గర్భవిచ్ఛితికి అనుమతి.. ఎందుకు ?(bombay-high-court-maternity-leave) బాల్య వివాహ బాధితురాలికి గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ బాంబే హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పునిచ్చింది. పిండంలో జన్యుపరమైన సమస్యలు ఉండటంతో కోర్టు ఈ తీర్పు వెలువరించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల బాలికకు 2022లో బాల్యవివాహం జరిగింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం.. 24 వారాలుపైబడిన గర్భాన్ని తొలగించుకోవాలంటే కోర్టు … Read more